Pawan Kalyan పొత్తుల వ్యాఖ్యల పై బీజేపి సీనియర్ నేత Purandeswari స్పందించారు. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.రెండు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతాయని తెలిపారు. పొత్తు అంశం పై ఎలా వెళ్లాలనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని ఆమె స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన బీజేపి శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో పురంధేశ్వరి పాల్గొన్నారు.